Rama Navami

శ్రీ రామ జయరామ
రమణీయ నామ రఘు రామ
శ్రీ రామ
శ్రీ రామ
జయరామ
జయరామ
రమణీయ నామ రఘు రామ
రమణీయ నామ రఘు రామ
శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ
శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ
శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ
రామనవమి చెప్పింది రామ కథాసారం
రామనవమి చెప్పింది రామ కథాసారం
శ్రీ రామనవమి చెప్పింది రామ కథాసారం
శ్రీ రామనవమి చెప్పింది రామ కథాసారం
ఊరు వాడ సంబరం
ఊరు వాడ సంబరం
ఊరు వాడ సంబరం
ఊరు వాడ సంబరం
చిందేసింది అంబరం
రామనవమి జయ రామనవమి శ్రీ రామనవమి చెప్పింది రామ కథాసారం

దశరథునీ ఇంట రామ రూపమున
కౌశల్య కడుపు పండెను
విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వ శాంతి విలసిల్లెను
పాద ధూళితో రాయిని రమణిగా మార్చెను మంగళ ధాముడు
పాద ధూళితో రాయిని రమణిగా మార్చెను మంగళ ధాముడు
శివ ధనువు విరిచి నవ వధువును సీతను చేరెను రాముడు
సాయి
ఆ రాముడు కొలిచిన పరమ శివుడువు
పరమేశ్వరుడవు నీవే సాయి
పరమేశ్వరుడవు నీవే సాయి
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామనవమి చెప్పింది రామ కథాసారం

తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము
మాయ లేడితో మలుపు తిరిగింది మాధవ దేవుని ప్రయాణము
వానర సేనలు వారధి కట్టగా వారిధి దాటెను నరవరుడు
వానర సేనలు వారధి కట్టగా వారిధి దాటెను నరవరుడు
రణ శిరమున రావణు కూల్చి పట్ఠాభి రాముడాయే రఘు రాముడు

సాయి
ఆ రామ సాయి శ్రీ కృష్ణ సాయి
శ్రీ రంగ సాయివి నీవే సాయి
సకల దేవతా సన్నిధి నీవే సమర్ధ సద్గురు షిర్డీ సాయి
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ రామ రామ రామ రామ రామ రామ్
రామనవమి చెప్పింది రామ కథాసారం



Credits
Writer(s): M. M. Keeravani, Vedavyasa
Lyrics powered by www.musixmatch.com

Link