Ne Ne Nani Ne

నేనే నానీనే నే నీ నానీనే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ
కళ్లకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతూ ఉంటున్నానే
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ
కనబడినా okay కనుమరుగౌతున్నా okay
కనబడినా okay కనుమరుగౌతున్నా okay
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

మాటల్లో ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా వొలికించవా
కోపం ఐనా కోరుకున్నా అన్నీ నాకు నువ్వని
కనబడినా okay కనుమరుగౌతున్నా okay
కనబడినా okay కనుమరుగౌతున్నా okay
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

నా భాషలో రెండే వర్నాలని
నాకింక నీ పేరే జపమౌనని
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా
కనబడినా okay కనుమరుగౌతున్నా okay
కనబడినా okay కనుమరుగౌతున్నా okay
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ



Credits
Writer(s): M. M. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link