Daachindi Manne

దాచింది మన్నె
తన పిల్లల ఘోష
ఒక ఏలిక బాధ

దాచింది మన్నె
(దాచింది మన్నె)
పిల్లల ఘోష
(పిల్లల ఘోష)
ఒక ఏలిక బాధ
(ఏలిక బాధ)

చెలీనిన సిరులేవి
వాదాడిన నెలవేది
చెలరేగిన గడులేవి
కవ్వించిన శిలలేవి

దాచింది మన్నె
దోచింది మన్నె

అటు నిటు సాగే మీన౦ వోలె
కాయగాచెను కళ్లు
ఆమని పొదిగే పరిమళం లేక
కరిగి మరిగెను శ్వాస

శిలముఖం మార్చే ఉలిసడి లేక విను టయే మరిచేవు చెవులు
భోజన సౌఖ్యం నోటికి కరువై చచ్చి పడున్నది దేహం

పులులను పెంచే జాతి వీరులు, ఎలుకను నమలెదరో
గాలికి బ్రతికే చతాలక వోలె, కాలం గడిపెదరో
పుర్రెలు మిగిలిన మెట్ట లలోన ప్రభువులు సాగెదరో
ప్రజలను కాచెదరో

దాచింది మన్నె
దోచి౦ది మన్నె

కృశించు తనువు
నశించు ప్రాణం
జ్వలిస్తున్న రాజ్యం
విలపించు రేడు
ఫలం తినే చిలకో శవం తిను వరడో
భవితను సుచించేనో
ఘణ రణరంగం గజ ఘీంకారం
రాజా వంశం నిలిపేనో
గువ్వగ మారి మరు జన్మకైన మా తల్లి ఒడిలో ఒదిగే మో

యుగముల నుంచి కార్చు కన్నీరు నదులకి మళ్లే సాగనమ్మో
వరదలై వరదలై

యదను కాల్చే వ్యధలను చూసి దిగులు పడిన తార శమించు
ఏదో ఊదయం వెలుగోచ్చేను అంధకారం కొంచెం భరించు
వేయేండ్లు గ ఒరలో తూగే ఖడ్గమా నువ్వు నమ్మే క్షమించు
కన్నులు కార్చే నీటిని తూడచే హృదయమా భారం భరించవే

చెలీనిన సిరులేవి, వాదాడిన నెలవేది, చెలరేగిన గడులేవి కవ్వించిన శిలలేవి
దాచింది మన్నె
తన పిల్లల ఘోష
ఒక ఏలిక బాధ



Credits
Writer(s): Bhuvanachandra, Prakashkumar G. Venkate
Lyrics powered by www.musixmatch.com

Link