Rama Sakkani Thali

రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
రాయోలె కుాసున్నవెందుకమ్మో ఎందకమ్మ
రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
రాయోలె కుాసున్నవెందుకమ్మో ఎందకమ్మ
తాసు పాములు కరిసే ఇటువంటి తావుల్లా
బుాతాలు దయ్యాలు తిరిగేటి గడియల్ల
ఎండిన చెట్టుకు రాలిన ఆకల్లే ఒక్కదానివే నువ్వు రాములమ్మో రాములమ్మ
ఎక్కెక్కి ఎడ్చేవు ఎందుకమ్మో ఎందుకమ్మ



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link