Manassa (From "Munna")

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా
నేనంతా నువ్వయ్యానా
నీ రూపురేఖల్లోన నేనుండి వెలుగైపోనా

ఓ సోనా వెన్నెల సోనా
నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించెయనా
కనుపాపైపోనా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
ಓ ಓ ಓ ಓ
నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరస
నువ్వు మార్చేసావే నా ఈ వరస

ఓ సోనా వెన్నెల సోనా
రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా
చూపుల్తో చుట్టేసెయనా

ఓ సోనా వెన్నెల సోనా
ముంగిట్లో ముగ్గై రానా
ముద్దుల్తో ముంచేసెయనా
కౌగిలికే రానా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండి అన్నీ మరిచా
హో నీలో నిండి అన్నీ మరిచా

ఓ సోనా వెన్నెల సోనా నీవెంటే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా

ఓ సోనా వెన్నెల సోనా
నీ గుండె చప్పుల్లోన నా ప్రాణం నింపానమ్మా
నిను చేరానమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా
ಓ ಓ ಓ ಓ
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన
ಓ ಓ ಓ ಓ
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా
ಓ ಓ ಓ ಓ
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన



Credits
Writer(s): Harris Jayaraj, Kandi Konda
Lyrics powered by www.musixmatch.com

Link