Erra Gulaabi Virisindi

రురూరురూ రురురురూ రురురురురురూ
రురూరురూ రురురురూ రురూరురూ
ఎర్రగులాబి విరిసినది తొలిసారి
నను కోరి ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది తొలిసారి
నిను కోరి ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది

లతనై నీ జతనై
నిన్నే పెనవేయనా
కథనై నీ కలనై
నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతము
న న న న న
నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబి విరిసినది
తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది

పెదవిని ఈ మధువునూ
నేడే చవి చూడనా
నాదని ఇక లేదని
నీకే అందివ్వనా
వయసుని వయసే దోచేది
న న న న న న
అది మనసుని నేడే జరిగేది
న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబి విరిసినది
తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది
నననన నననన నననన అహహా



Credits
Writer(s): Athreya, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link