Pancha Graha Kootam

అరుణ ధవళ స్వర్నోదయ దీప్తిమ్
అఖిల భువన చైతన్య ప్రసారం

కాలగమనా సత్కారణ ధీరం
తమ్ నమామి గ్రహనాయక సూర్యం

అమృత కిరణ రస రమ్య ప్రవాహం
లలిత లలిత లావణ్య లలామం
మధిత మహిత మాధుర్య మనోభ్యం
తం నమామి సంద్రోదయ చంద్రం

రాగ భోగ సంధాన నిధానం
రాజా యోగ సంపూర్ణ ప్రభావం
నవ్య దివ్య సౌందర్య సుధీరం
తం నమామి సమ్మోహక శుక్రం

అతుల చతుర పాటులోకిక మూర్తిం
సకల కార్య హిత కౌసల్యే కీర్తిం
తీవ్ర వేగా సంచారణ తత్వం
తమ్ నమామి సామ్యంబుదా దేవం

(పరమ ధర్మ సౌశీల్య మహత్వం
చరమ రమ్య బోధామృత తత్వం
వేదం శాస్త్ర దైవాంకిత బుద్ధిమ్
తమ్ నమామి ధీరం గురుదేవం)Credits
Writer(s): Devi Sri Prasad, Jonnavitthula Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link