Ko Ko Kokila Rave

కుకుకూ
కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కోకిల రావే (కూకుకుకు)
కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కోకిల రావే
(కూకుకుకు)
రాణి వాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కోకిల రావే

రంగుల లోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే
బిడియం విడిచి నడచి రావే కుకుకు
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరిపొదల ఎదలకు
కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కోకిల రావే

సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు బిరుదు విడిచి రావే
గడప తలుపు దాటి రావే కుకుకు
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు

కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కోకిల రావే
కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కోకిల రావే
రాణి వాసముకుకుకు నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో కుకుకు చుక్కలందుకో కో కో

కుకుకూ
కుకు
కుకుకూ
కుకు
కోకిల రావే



Credits
Writer(s): Ilaiyaraaja, Veturi Sundara Rama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link