Mental Madhilo

లైలా...
Like-a like my లైల
Like-a like your లైల
Like-a like my లైల

మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
ఆగిపోనీకు వేగాన్ని
ఏది ఏమైనా గాని
Like-a like my లైల లైల
ఏలుకుందాం ఈ లోకాన్ని
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి

లైలా...
Like-a like my లైల
Like-a like your లైల
Like-a like my లైల

రేపొద్దు మాపొద్దు ఈపోద్దు నాపొద్దు
ఏం కాదులే చూడు చాల్లేదు కంగారు
వెయ్యేళ్ళ సంకెళ్లు వెయ్యాలా బంధాలు
మనకేలా ఆ పోరు OK నా బంగారు

మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
ఆగిపోనీకు వేగాన్ని
ఏది ఏమైనా గాని
Like-a like my లైల లైల
ఏలుకుందాం ఈ లోకాన్ని
మన మన మన (mental మదిలో)
గణ గణ గణ (గంటల సడిలో)
టక టక టక (తుంటరి లయలో)
OK అని చెలరేగాలి

లైలా...
Like-a like my లైల
Like-a like your లైల
Like-a like my లైల
Like-a like your లైల
లైలా...



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link