Mental Madhilo (Female Version)

Laila
Like-a Like your laila
Like-a Like your laila

మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టక టక టక తుంటరి లయలో
ఓకే అని చెలరేగాలి
మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టక టక టక తుంటరి లయలో
ఓకే అని చెలరేగాలి
ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని
Like-a Like your lai lai laila
ఏలుకుందాం ఈ లోకాన్ని
మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టక టక టక తుంటరి లయలో
ఓకే అని చెలరేగాలి
Laila

Like-a Like your laila
Like-a Like your laila
ఒక నువ్వూ ఒక నేనూ
ఒకటిగా అయ్యాము
ఏం లేక ఏంటంటే
ఏం చెప్పుకుంటాము
కొన్నాళ్ళే అనుకుంటూ
ఎన్నాళ్ళు గడిపాము
ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళో ఈ నాడు తెలిసేను
మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టక టక టక తుంటరి లయలో
ఓకే అని చెలరేగాలి
మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టక టక టక తుంటరి లయలో
ఓకే అని చెలరేగాలి
ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని
Like-a Like your lai lai laila
ఏలుకుందాం ఈ లోకాన్ని
మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టక టక టక తుంటరి లయలో
ఓకే అని చెలరేగాలి

Lailaaaaa
Like-a Like your laila
Like-a Like your laila



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link