Aa Ante

హే అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్ఛాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం

హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్ఛాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం
ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం, గాలమేస్తే వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో
యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచి ఫిడేలు ఆగునా
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోని సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోని గాలమేసి లాగుతుంటడు

అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్ఛాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
హే గాజువాక చేరినాక
మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో
కూరలేని చీరకట్టు
జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపిలోకి దింపకుంటరా
రాజనిమ్మ పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్ల వాడలో చీరంచు తాకి చూడరో
హే అ అంటే... అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్ఛాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం (రే కొంచెం beat మార్చండిరా బాబు)

ఇరగతీసిండు

హేయ్ అల్లువారి పిల్లగాడ
అల్లుకోర సందెకాడ, సొంత మేనమామ వాటమందుకో
రేనిగుంట రాణి వంట
బిట్రగుంట baby వంట, నువ్వు signal ఇచ్చి రైలునాపుకో
హే ఒంటిలోన సెంటు పుట్టెరో ఎన్నడో, ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అంబోరం బాజిపేటరో
అ అంటే... అ అంటే... అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్ఛాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం
ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం, గాలమేస్తే వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో
యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచి ఫిడేలు ఆగునా
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోని సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోని గాలమేసి లాగుతుంటడు

ఈల వేసి లాగుతారు ఆంధ్రా జనం



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Vidyasagar
Lyrics powered by www.musixmatch.com

Link