Kullupidithe

హే కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి
నిన్నవరకు నీది చట్టం నేటి నుంచి మాదే చట్టం
కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి
విల్ల వల్లే వంగిన్ వాళుం బానమల్లే దూసుకు పోతాం

అన్నం మాదం అంటె అరె ఆకుల్ నిండా వడ్డంచేరా
ఆస్తిలో బాగం అంటె వాడి తల్నే తెగ నరికేసెయి
ఊల్లు వాళు చట్టలను ఊరు వాడా మనినంచేనా
మేఘాలొచ్చి ఉరిమేవేల ఆకాశం దానదిలేనా
తాతల నాటి బూమికి ఎవరు పట్టా వేసే మొన్గాడు

పాములైనా పెంచి పడి పాలును పోసె వంశం మాది
తప్పో తలపో చేసే చేయవాటం తెలిసొస్తుంది
వానల తల్లి పురుడే పోసే తానే పెంచిన వీరుడు రా
జల్లికట్టట పసువు చించిన నరాలు మెడల్ల మాలలు రా
ముసలి తండ్రి ఇచ్చి వేళ్ళిన ఒకటే సొత్తు వీరము రా
కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి

ఇక్కడి గాలి ఉన్నట్టే చేపల వాసన రా
ఇక్కడి నీరు స్వర్గానికి సారా వంతెన రా
వట్టీ పోయిన ఉసురున్న బతికేసే సంసారి
మా కామరు కల్బంద వేరే నా మబ్బులిన
ఏడుతరాల పేటా అరె ఎవరు లేనే లేరు
పాణం మాత్రం పోతే నీ బ్రతుకంత నిరుపేదా
మగువా మాతా మాత్రమే నా మన్ను కుడా మానమురా
చేనుకుండే ఎర్రమన్ను చిమ్మినదే మన రక్తము రా
కుకుకు కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి
నిన్నవరకు నీది చట్టం నేటి నుంచి మాదే చట్టం
కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి
నిన్నవరకు నీది చట్టం నిన్నవరకు నీది చట్టం
నిన్నవరకు నీది చట్టం నేటి నుంచి మాదే చట్టం



Credits
Writer(s): A R Rahman, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link