Jagada Jagada

జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం

జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం
అడుగు అడుగున వేదాంతం
పరుగు పరుగు మా సిదాంతం

నీలి ఆకాశాలు మసిపూవు మేఘమాలా మెడల్లో
మన కాలికింది నేలతల్లి జారిపోదు ఏదేమైనా
గాలి ఆగిపోదు అందమైన పూలతోట నీడల్లో
లేత యవ్వనాల మళ్ళిపోతేయ్ మల్లి రావు ఎవ్వరికైనా

జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం
అడుగు అడుగున వేదాంతం
పరుగు పరుగు మా సిదాంతం

తాత చెప్పులు, పాత గొప్పలు చెల్లవులేయ్ ఈనాడు
వాళ్ళ ముద్దులా జోడు మద్యలా పెంచింది జన load-u
పొట్టకూటికే పట్టభద్రులు పేపర్లు తిరగేస్తుంటే
పెళ్లిపందిరి పిల్ల ఉందని పేచీలు పెటేస్తుంటే
జనకా తినకా మా brain బిర్యానీ
అరకో పరకో పారేయి pocket money

జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం
అడుగు అడుగున వేదాంతం
పరుగు పరుగు మా సిదాంతం

బెంగ పుట్టినా నింగ పట్టునా చుక్కలతో వెయ్ భేటీ
మాయలోకపు లోయలోతులో ఉండదు లేరా ఊటీ
నీకు చెందిన ప్రాణవాయువు నీదైతేనె beauty
పెట్టారా గురి పట్టారా సిరి నువ్వే రా నీ సాటి
సరదా పరదా చేయొద్దు కుర్బానీ
మిగతా చెరిత సంసార సాంబ్రాణి

జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం
అడుగు అడుగున వేదాంతం
పరుగో పరుగు మా సిదాంతం

నీలి ఆకాశాలు మసిపూవు మేఘమాలా మెడల్లో
మన కాలికింది నేలతల్లి జారిపోదు ఏదేమైనా
గాలి ఆగిపోదు అందమైన పూలతోట నీడల్లో
లేత యవ్వనాల మళ్ళిపోతేయ్ మల్లి రావు ఎవ్వరికైనా

(జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం
జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం
జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం
జగడ జగడ జగదానందం
రగడ రగడ రసగోవిందం)



Credits
Writer(s): Veturi Murthy, Mani A
Lyrics powered by www.musixmatch.com

Link