Bay of Bengal

Bay of Bengal బీచ్ లో కాలు
मस्ती mood లో వేస్తూ పదా
Bay watch కన్నెల blueish కన్నుల
చూపే బాదం పిస్తా కదా
జాంటై పోదాం ముద్దుగా

సితార రాగం చిందు వేళ సరదాగ
కొంటే తనలా పొద్దులో
సీతారమయిన సోకు వీణ మీటుకుంటే
చుక్కల సొగసరి చూడవే మగసిరి
మనసుకే తకేనే వయసులో మాధురి
మన్మధ చేయని మాయల కిరిగిరి

Girls girls beach beach bikini bikini bikini
Girls girls party party bikini bikini bikini
Girls girls beach beach bikini bikini

వన్నెల చూపుతో చిన్నగా పిట్టలే
మా వలలో చిక్కితే వదిలేమ వన్నెలే
మహా danger love-ఏయ్ అన్నది
అది Dengue fever లాంటిది
అయిపోతావ్ నువ్వే ఇత్తడి

మన ప్రాణం తీసే అయ్యో అమ్మడి
Day to day ship రా tasteful dish రా
Boys queue ఉందిరా barbieque ముందర
తలకులో బెళుకులో కులుకులో కులోచుకో

Girls girls beach beach bikini bikini bikini
Girls girls party party bikini bikini bikini

చుక్కలో తోటలో ఒక్కటే జాబిలి
నా చక్కని బాటలో ఒక్కటే నిచ్చెలి
నాకున్నది ఒక్కటే నీతిరా
నే దేవదాసు జాతి ర
నా తనువు మనసు పార్వతి

తను ఏనాడైనా నాలో సాగమంట
ఒకతినే తాకితే దాని పేరు love ర
ఒకతినే దాటితే దాని పేరు lust రా
రముడై ఉండరా కృషునునే మరవర



Credits
Writer(s): Vennelakanti, Yuvanshankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link