Arerere..Pilla

అరెరరే పిల్లా (పిల్లా, పిల్లా)
రావే నీకు (నీకు, నీకు)
భలే భలే చోటు (చోటు, చోటు)
చూపిస్తా (చూపిస్తా, చూపిస్తా)
అరెరరే పిల్లా, రావే నీకు
భలే భలే చోటు, చూపిస్తా
లబ్డబులాడే గుండెల్లోను
అందాన్నంతా దాచేసా
అరెరరే పిల్లా, రావే నీకు
భలే భలే చోటు, చూపిస్తా
లబ్డబులాడే గుండెల్లోను
అందాన్నంతా దాచేసా

రావేనా వయ్యారి
ఓహో నా సింగారి
సరదాగా ఓ సారి
మానసిచ్చి చూడుమరీ
రావేనా వయ్యారి
ఓహో నా సింగారి
సరదాగా ఓ సారి
మానసిచ్చి చూడుమరీ

అరెరరే పిల్లా, రావే నీకు
భలే భలే చోటు, చూపిస్తా
లబ్డబులాడే గుండెల్లోను
అందాన్నంతా దాచేసా

ముద్దొచ్చే వయసులో ముద్దిస్తే ముద్దురా
అరె, ముద్దంటే చేదని వద్దంటే ఎట్టరా
ముద్దొచ్చే వయసులో ముద్దిస్తే ముద్దురా
అరె, ముద్దంటే చేదని వద్దంటే ఎట్టరా
నిను చూసాకా ఓ భామా
మతిపోయిందే హాయ్ రామ
చూడే పిల్లా ఈ ప్రేమ
దీనికి లేదే ఏ coma
వయసుంది

అరెరరే పిల్లా, రావే నీకు
భలే భలే చోటు, చూపిస్తా
లబ్డబులాడే గుండెల్లోను
అందాన్నంతా దాచేసా
రావేనా వయ్యారి
ఓహో నా సింగారి
సరదాగా ఓ సారి
మానసిచ్చి చూడుమరీ

ఈ morning trendకి నేనే లే Romeo
నా Juliet నువ్వని fix అయిపోయానేప్పుడో
Ee morning trendకి నేనేలే Romeo
నా Juliet నువ్వని fix అయిపోయానేప్పుడో
నాలో ఉండే ఓ బాధ
ఆపేస్తానే ఈ గోల
పాడేస్తానే love జోలా
వెయ్యస్థానే heroలా

అరెరరే పిల్లా, రావే నీకు
భలే భలే చోటు, చూపిస్తా
లబ్డబులాడే గుండెల్లోను
అందాన్నంతా దాచేసా
రావేనా వయ్యారి
ఓహో నా సింగారి
సరదాగా ఓ సారి
మానసిచ్చి చూడుమరీ

రావేనా వయ్యారి
ఓహో నా సింగారి
సరదాగా ఓ సారి
మానసిచ్చి చూడుమరీ

అరెరరే పిల్లా, రావే నీకు
భలే భలే చోటు, చూపిస్తా
లబ్డబులాడే గుండెల్లోను
అందాన్నంతా దాచేసా

అరెరరే పిల్లా, రావే నీకు
భలే భలే చోటు, చూపిస్తా
లబ్డబులాడే గుండెల్లోను
అందాన్నంతా దాచేసా



Credits
Writer(s): G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link