Hayamma Hayamma - From "Ladies Tailor"

హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
అందాల బంధాలో ఉందామా ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళు పంచుకుందామా

ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
సింగారి గంగల్లె పొంగెను
కంగారెై గుండె కుంగేను
శృంగార రంగాన చిక్కెను
రంగేళి నీకే దక్కెను

దరహాసమై నీ అధరాలపైనే
ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మ
చిరావాసముండే తరళాక్షి నేనే
ఔనమ్మ ఔనమ్మ ఔనమ్మ
నను చూడు
స్యయమ్మ స్యయమ్మ
మనువడు
స్యయమ్మ స్యయమ్మ
అలివేణి
నాదమ్మ నాదమ్మ
కలవాణి
నీవమ్మ నీవమ్మ
నిను కనగానే ఎదనదిలో అలజడి ఏదో సుడితిరిగే
నీవే జతవైతే కల తీరేనివేళ

హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ

మదిలోని బాల ఎదురెైన వేళ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
పదహారువేళ మదిరాచులెలా
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
మురిపాలు
హాయమ్మ హాయమ్మమ
సరదాలు
హోయమ్మ హోయమ్మ
సగపాలు
హాయమ్మ హాయమ్మమ
సరసాలు
హోయమ్మ హోయమ్మ
పరువం నిన్నే పిలిచెనురా తరుణం నేడే కుదిరెనురా
ఏడు జన్మల నీ జోడు నేనేరా

ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
సింగారి గంగల్లె పొంగెను
కంగారెై గుండె కుంగేను
బంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళు పంచుకుందామా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ



Credits
Writer(s): Ilaiyaraaja, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link