Gaale Naa Vaakitikoche (Wind)

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా ఆ ఆ ఆ
నీవూ నిన్నెక్కడ వున్నావ్ గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్ అమ్మీ అవునా
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ
ఇల వున్న వరకూ నెలవంక వరకూ గుండెలోకి వీచు
ఇల వున్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు ఊ ఊ ఊ

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా ఆ ఆ ఆ ఆ
నీవూ నిన్నెక్కడ వున్నావ్ గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్ అవునూ ఊ అవునా ఆ ఆ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ
ఇల వున్న వరకూ నెలవంక వరకూ గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె
ఎంకి పాట పాడూ ఊ ఊ ఊ

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా ఆ ఆ ఆ ఆ

ఆషాడ మాసం వచ్చి వానొస్తే నీవే దిక్కు
నీ వోణీ గొడుగే పడతావా ఆ ఆ ఆ ఆ
అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా ఆ ఆ ఆ ఆ
నీ చిరు సిగ్గుల వడి తెలిసే
నేనప్పుడు మదిలో వొదిగితే
నీ నెమ్మదిలో నా వునికే కనిపెడతా ఆ వా ఆ ఆ
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
భూమికి పైన మనిషున్న వరకూ కరగదు వలపు

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా ఆ ఆ ఆ ఆ
గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా ఆ ఆ ఆ ఆ

చిరకాలం చిప్పల్లోనా వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికసలాడినదే ఏ ఏ ఏ
తెరచాటు నీ పరువాల తెర తీసే శోధనలో
ఎదనిండా మదనం జరిగినదే ఏ ఏ ఏఏ ఏఏ ఏఏ
నే నరవిచ్చిన పువ్వైతే నులి వెచ్చని తావైనావు
ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా ఆ ఆ ఆ ఆ
కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే సరియా సఖియా
కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే సరియా సఖియా
చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా.

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా ఆ ఆ ఆ ఆ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ
ఇల వున్న వరకూ నెలవంక వరకూ గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ ఊ ఊ ఊ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ

సాహిత్యం: వేటూరి: రిథం: ఏ.ఆర్. రెహమాన్: ఉన్నికృష్ణన్, కవితాకృష్ణమూర్తి

Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, A Rahman
Lyrics powered by www.musixmatch.com

Link