Ulikipadaku Ulikipadaku

వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెల
వచ్చివాలి చంపమకు నన్నిలా
చిచ్చు బుడ్డి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వలా
మచ్చుకైనా విచ్చుకోదు నవ్విలా

అబ్బా ఇంత కోపమా
దగ్గరుండి దూరమా
తియ్యనైన కొరివి కారమా
పదును లేదు సులువు కాదు
మలుపులేనినలుపు దారిదే

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా
ఊ అంటే ఉడికిపోయి ఉదిమి పడకలా
ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా
తూఫాన్ హోరులోనా గాలి పటములా

బుల్లి villainల తో పాటు పిల్ల దెయ్యమే కాదు
బుజ్జి భూతం ఉంది నువ్వు ముద్దు పెట్టకే
ప్రేమ చూపడం late-u
లేని పోనిది doubt-u
చిన్నూ బుజ్జుకావు కాస్త హద్దు దాటితే

కొలవలేని గారమా
పొగుడుతుంటే నేరమా
Life time తెగని భేరమా
పొగడమాకు వినను నీకు
లొంగనింకా భేరమాడకు

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా
ఊ అంటే ఉడికిపోయి ఉదిమి పడకలా
ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా
తూఫాన్ హోరులోనా గాలి పటములా

(పెళ్లి తంతుకే మేము పెద్ద మనుషులం కామ
పక్కనున్న లెక్కలేదు మేము hurt-uలే
బుజ్జి బుగ్గలు మావి ముద్దు పెట్టారా మీరు
బుంగ మూతి పెట్టుకోము మేము hurt-uలే
చిన్ని చిన్ని నవ్వులం
చిట్టి పొట్టి పిల్లలం
చుట్టుకుంటే విడిచిపోమే
Black-u road-u red-u car-u
పైగామేము bumper offer)

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా
ఊ అంటే ఉడికిపోయి ఉదిమి పడకలా
ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా
తూఫాన్ హోరులోనా గాలి పటములా



Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com

Link