Cheekati Velugula Rangeli

చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాలవెల్లి
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి

అక్కయ్య కన్నుల్లో మతాబులూ
ఏ చక్కన్ని బావకో జవాబులూ
అక్కయ్య కన్నుల్లో మతాబులూ
ఏ చక్కన్ని బావకో జవాబులూ
మాటల్లో వినిపించు చిట పటలూ
మాటల్లో వినిపించు చిట పటలూ
ఏ మనసులో కవ్వించు గుసగుసలూ
లా లా లా
అ హ హ హ
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి

అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు
మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు
అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు
మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు
బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నేరు
బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీసెడు గుద్దులు గుద్దేరు
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి

అమ్మాయి పుట్టింది అమాస నాడూ
అసలైన గజదొంగ అవుతుంది చూడూ
అమ్మాయి పుట్టింది అమాస నాడూ
అసలైన గజదొంగ అవుతుంది చూడూ
పుట్టిన రోజున దొరికాడు తోడూ
పుట్టిన రోజున దొరికాడు తోడూ
పున్నమినాటికి అవుతాడు జోడూ
అ హ హ హ
అ హ హ హ
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి



Credits
Writer(s): Athreya, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link