Malle Puvvulu

మల్లె పువ్వులు పిల్ల నవ్వులు నీ కోసమే నీ కోసమే
ఇటు రావోయి రావోయి రాజా నా రాజా
మల్లె పువ్వులు పిల్ల నవ్వులు నీ కోసమే నీ కోసమే
ఇటు రావోయి రావోయి రాజా నా రాజా

ఉన్నాను చాటుగా
ఎక్కడో
వస్తాను సూటిగా
ఎప్పుడో
కనిపించవేలనో
అందుకే
ఉడికింతువెందుకో
నీ పొందుకే

తనువంతా
గిలిగింతా
తనువంతా గిలిగింతా
ఈ తాపం
ఈ దాహం
ఈ తాపంఈ దాహం
ఆపలేనునే ఓపలేను
ఇక రావోయిరావోయి రాజా నా రాజా

మల్లె పువ్వులు
హూ
ఈ పిల్ల నవ్వులు
హూ
నా కోసమే ఊ
నీ కోసమే ఇటు రావోయి రావోయి రాజా నా రాజా

కన్నుల్లో మెరిసెలే
కాటుకా
మనసుల్లో విరిసెలే
కోరికా
ప్రేమతో పిలిచెలే
ప్రేయసి
గోముగా అడిగెలే
కౌగిలి

కౌగిలిలో ఊయలలు
బ్రతుకులలో కిలకిలలు
చెలరేగగా నా మనసూరగా
ఇక రావేల రావేల రాణీనా రాణి

మల్లె పువ్వులు
హాయ్పిల్లనవ్వులు
హాయ్నీ కోసమే
ఉహునీ కోసమే
అహఅహాఅహాఅహఅహా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, S.p. Balasubrahmanyam
Lyrics powered by www.musixmatch.com

Link