Yalo Yalo Yala

యాలో యాలో యాల
యాలో యాలో యాల
నా కధ నీకు సెబుతా ఇయ్యాల
యాలో యాలో యాల
యాలో యాలో యాల
ఇంకెన్నాళ్ళని యెదలో మొయ్యల
ఆశపడి ఇష్టపడి ఆఖరికి కంటతడి
ఎందుకు మిగిలిందో తెలియాల
నీకు తెలియాల
...జంత జంత జం...
... ...
ఏకలవ్యుడే
ఆ ఏకలవ్యుడే ఈ బాలుడై జనియించాడు
అనేక విద్యాల మర్మాలనే కనుగొంటాడు
చిన్న కులములో పుట్టి కలలు కన్నాడు
కాలరి కళకే కళ తెంచనున్నాడు
భోధనలే లేకుండా సాధన చేస్తున్నాడు
సాధన చేస్తున్నాడు
...జంత జంత జనుత...
... ...
పక్కకొచ్చి నిలిచింది పంచవన్నెల రామచిలక
ఎవరో కాదు ఆమె గురువుగారి గారాల మొలక
గారాల మొలక
... ...
...జంత జంత జనుత...
నీతో నేను నాతో నువ్వు ఉంటే చాలు అంతే చాలు
నీతో నేను నాతో నువ్వు ఉంటే చాలు అంతే చాలు
నువ్వు మాత్రమే నిండి ఉన్న నా మనసులో మనసులో
వేరెవారికెప్పుడూ చోటు ఉండదు తెలుసుకో తెలుసుకో
యాలో యాలో యాల
యాలో యాలో యాల
నీడిచ్చిన చెట్టునే నారికేసా
యాలో యాలో యాల
యాలో యాలో యాల
తొడొచ్చిన చెలిమికి ఇంకేం చెబుతా
ఆశపడి ఇష్టపడి ఆఖరికి కంటతడి
ఎందుకు మిగిలిందో తెలియాల
నాకు ఇయ్యాల
... ఆఆ...
జన జనుత జంత జన జనుత జంత
నలుపెక్కి పోతుంది వెలుగంతా
జన జనుత జంత జన జనుత జంత
అలలాగె కరిగింది వలపంతా
బలవంతుడైనా విధినాపగలడా
భగవంతుడైనా ఇది మార్చగలడా
యవసత్వమున్నా జీవచ్చవంలా కయ్యాన నిలిచాడు ఈ ధీరుడు
హయ్యయ్యో గెలిచాడు ఆ క్రూరుడు
... ఆఆ...
గాలి వానల హోరులో లాలి పాటలా
చింత నిప్పుల సరసులో చంటి కలువలా
అమ్మ కడుపుని దాటుకుంటూ జన్మమెత్తింది
తడి ఇంకిపోయిన కంటిలోన చెమ్మ నింపింది
యాలో యాలో యాల
యాలో యాలో యాల
నా కధ నీకు సెబుతా ఇయ్యాల



Credits
Writer(s): Anantha Sriram, Sekhar Chandra
Lyrics powered by www.musixmatch.com

Link