Dil Mangey More

దిల్ మాంగే మోర్ మోర్ దిల్మాంగె మోర్ మోర్
ఇన్నాళ్ళు బోర్ బోర్ ఇవ్వాళ జోర్ జోర్
పట్టాపట్టా నీ ఫోన్ నెంబర్ పట్టా పట్టా నీ డోర్ నెంబర్
పట్టిన వేళ గుండెకు అయ్యే ఫంచర్
చిట్ట నవ్వే సెంటిమీటర్ పొట్టి నడుమే మిల్లిమీటర్
ఇట్టానన్ను పెట్టేసావే టార్చర్

దిల్ మాంగే దిల్ మాంగే దిల్ మాంగే

దిల్ మాంగే మోర్ మోర్ దిల్మాంగె మోర్ మోర్

వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే
నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ
నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే
నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే

దిల్ మాంగే మోర్ మోర్ దిల్మాంగె మోర్ మోర్

నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే
ఓ జెంటిల్ మేన్లా ఉన్నా నే నిన్నటికి
నన్ను మెంటల్ మేన్లా మార్చావే ఆఖరికి
నువ్వంటే మంటహే నీతోటి తంటాహే
నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే
దిల్ మాంగే మోర్ మోర్ దిల్మాంగె మోర్ మోర్
పట్టాపట్టా నీ ఫోన్ నెంబర్ పట్టా పట్టా నీ డోర్ నెంబర్
పట్టిన వేళ గుండెకు అయ్యే ఫంచర్
నీ సరుకే దేఖరే నీ సరుకే ఒకేరే
నా ప్రేమ ప్యార్ కాదల్ ఇష్క్ అన్నీ నీకేరే



Credits
Writer(s): Chakri, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link