Telusaa Telusaa

సజనా
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని

రాసా రాసా నీకే ప్రేమని
రాసా రాసా నువ్వే నేనని

ధం ధం ధం దధన్ ధం ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం
ధం ధం ధం దధన్ ధం ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం
నా ఊపిరే నిలిపావురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వేయేళ్లు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని
రాసా రాసా నువ్వే నేనని

ఏ... దే... దో ఏదో ఏదో ఇది
ఏ నాడు నాలోనే లేనిదీ
నీ పైనే ప్రేమయ్యిందే చెలి

నా ఊపిరే నిలిపావురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వేయేళ్లు నాతో ఉండరా

ఇన్నాళ్లు నాకేం లోటు తెలిసిందిరా
ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా
ఇన్నేళ్లు కన్నీళ్ళెందుకు రాలేదని
నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా

నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా
లెక్క లేనంత ప్రేమ తెచ్చి
నీ పైన కుమ్మరించి
ప్రేమించినా కొత్తగా
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వేయేళ్లు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని
రాసా రాసా నువ్వే నేనని



Credits
Writer(s): S.s. Thaman, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link