Parare Parare

పరారే పరారే పప్ పప్ పప్ పరారే
పరారే పరారే పప్ పప్ పప్ పరారే
బండెక్కి భయం పరారే
చలోరే చలోరే చిందేసి చలోరే
పదెంలో జయం కరారే
గుండె నరంలోకె... దమ్ము రసం పంపీ
కండతనం లోనె... నిప్పు గుణం నింపీ
సలా సలా రావోయ్ ఓ సైనుకుడై రావోయ్
సలాం సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్
ఇలాంటొల్లనుండె ఓ సైనుకుడొస్తాడోయ్
అలాంటోడి ముందే నే సేవకుడవుతారోయ్

పరారే పరారే పప్ పప్ పప్ పరారే
పరారే పరారే పప్ పప్ పప్ పరారే
బండెక్కి భయం పరారే
చలోరే చలోరే చిందేసి చలోరే
పదెంలో జయం కరారే

రామ భానం అంటె నీ ఆలోచనే
రావనుడు అంటె మరి నీలో చెడే
ఆంజనేయుడంటె అరె నీ షనమే
అసలు దెయ్యమంటె అసలు నీ కోపమే
చెడునే వెంటనే వెంటాడి చంపరా
సహనం వేటుతో కోపన్నే తెంపరా
మీసం మెలిక తిప్పి ముందుకే రా
మోసం మక్కిలిరిచి ముందలెయ్ రా
అన్న వెల్లె రూటు మేం నమ్మడమే రైటు
నమ్మకే అయుదమై నవ్వుతు నువ్ వచ్చావంటె

పరారే పరారే పప్ పప్ పప్ పరారే
పరారే పరారే పప్ పప్ పప్ పరారే
బండెక్కి భయం పరారే
చలోరే చలోరే చిందేసి చలోరే
పదెంలో జయం కరారే

తోటి వాడి కోసం చెయ్యందియ్యరా
ఆదుకున్న సాయం నిను దీవించు రా
దీపమల్లె నువ్వె నీ చూపివ్వరా
రెండు సార్లు మొత్తం నువు దీవించరా
రక్తం పంచిన కన్నోల్ల తీరుగా
రక్తం ఇచ్చినా నిన్నే చూస్తారుగా
పదరా పంబ రేపి సంభరంగా
స్వారం బెండు తియ్యి స్వామి రంగా
ఎక్కదిదీ బాసు నీ పలుకుకు ఈ పంచు
వెండి తెరా ముందరా నా వెన్ను తట్టె ఫాన్సే ఉంటె

పరారే పరారే పప్ పప్ పప్ పరారే
పరారే పరారే పప్ పప్ పప్ పరారే
బండెక్కి భయం పరారే
చలోరే చలోరే చిందేసి చలోరే
పదెంలో జయం కరారే
గుండె నరంలోకె... దమ్ము రసం పంపీ
కండతనం లోనె... నిప్పు గుణం నింపీ
సలా సలా రావోయ్ ఓ సైనుకుడై రావోయ్
సలాం సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్
ఇలాంటొల్లనుండె ఓ సైనుకుడొస్తాడోయ్
అలాంటోడి ముందే నే సేవకుడవుతారోయ్



Credits
Writer(s): Mani Sharma, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com

Link