Paruvama - From "Mouna Geetham "

Hello
Hi
Good morning
Good morning
How do you do
Fine, Thank you
How'bout joining me
Okay, with pleasure
Oh! That's good

పరువమా! చిలిపి పరుగు తీయకు
పరువమా! చిలిపి పరుగు తీయకు
పరుగులో పంతాలు పోవకు
పరుగులో పంతాలు పోవకు
పరువమా! చిలిపి పరుగు తీయకు

ఏ ప్రేమ కోసమో చూసే చూపులు
ఏ కౌగిలింతకో చాచే చేతులు
తీగలై హో చిరు పూవులై పూయ
గాలిలో హో రాగాలుగా మ్రోగ
నీ గుండె వేదాలు తాళం వేయ
పరువమా! చిలిపి పరుగు తీయకు

ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో
వెతికితే హో నీ మనసులో లేదా
దొరికితే హా జత కలుపుకోరాదా
అందాక అందాన్ని ఆపేదెవరూ
పరువమా! చిలిపి పరుగు తీయకు



Credits
Writer(s): Athreya, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link