Saturday Night Fever

మెరిసే టక్కిలాని పరిగెత్తే కాలాన్ని
కలిపి చుక్కల్నేలుదాం చలో
నీలోని కాలీని నిలువెల్లా నింపేయ్ని
నీలొ వున్న నిను నువ్వె నీలో
No entry వుంటె దాటి దూకెద్దాం
తెగువే ఇందనం
Bottom is Up అని అంతూ చూసెద్దాం
మళ్ళీ షురు చెద్దాం

Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

Move your Body
Shake your Booty
Clap your Hands and Scream
Oh My lady start the Party ohhhhh

వొదిలేసెయ్ మోమాటం
హోరెత్తే ఆరాటం
హగ్ ఇచ్చి హలో అనే క్షణం
టచ్ ఐతే ఆ దైవం
స్మైల్ ఇచ్చి అడిగేద్దాం
రోజు శనివారం అయ్యే వరం
చెయ్యొద్దన్నదే చేసి చూపిద్దాం వినకుండా మనం
హద్దే అన్నదే రద్దు చేసేద్దం పొద్ధే ఆపేసెద్దాం

This is this is this is this is
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

అదిరే మరో లోకం
పదరా అంది వెల్కమ్
ఎదురొచ్చి రమ్మన్నది సుఖం
నిదురెరాని మైకం
రూలే లేని Kingdom
దిగులే దిగిపొయేంత వేగం
వోడ్కా సంద్రమే పొంగి పారేల తయ్యారందరే
So Called స్వర్గమె చిన్నబోయేల ఆయ్యాశి కరే

This is this is this is this is
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever



Credits
Writer(s): Stewart James, Bradley James
Lyrics powered by www.musixmatch.com

Link