Andamaina

అందమైన అందమైన చందమామ (చందమామ, చందమామ)
అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా
ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా
అడుగు దూరమైనా జన్మ చాలాదమ్మ

వినుమా (వినుమా)
అంత కాదులేమ్మా
ఆడపిల్ల మనసు అర్థం అవ్వదమ్మ
ప్రేమ (ప్రేమ)
ఇట్టె నీకు దొరకదమ్మ
విశ్వదాభిరామ నువ్వు వినర వేమా

అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మ
(ఓలమ్మో)
ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా
అడుగు దూరమైనా జన్మ చాలాదమ్మ

ఈ ప్రేమ నీరులాంటిది
నువ్వెంత తాగు నీ దాహం తీర్చదే ఈ ప్రేమ
తీరు నిప్పులాంటిది
ఓ చిన్న తప్పే కాల్చేసిపోతుందే
గాలిలోన తేలే గాలిపటముకైన
చేరబోయే తీరం చూపించ వచ్చంట
ప్రేమలోనే తేలే చిన్ని గుండె గమ్యం
చివరికెక్కడంటే చెప్పేది ఎవరంట

అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా
(ఓలమ్మో)

Life side నీకు heart ఉందమ్మా
దాని మాట కూడా లెక్క చేయివమ్మా
నా side నుంచి think చేయివమ్మా
Right side నన్నే fix-u చేయివమ్మా
ఈ ప్రేమకేది కావాలో
చెప్పాడంట కానీ చేయాలంటుందే ఆ పైనే
ఈ ప్రేమ మనసు ఏమిటో
చూపించిందంట ఊహించమంటుందే
విక్రమార్కుడల్లే పట్టుబట్టి నువ్వే
కోరుకొన్న ప్రేమ సాధించుకోమంటా
ప్రాణమైన పంచె ప్రేమ నీకు ఉంటే
చివరి గెలుపు నేడు తిరిగింకలేదంట

అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా
(ఓలమ్మో)
ఎంత దగ్గరైన దాటలేనిదమ్మా
(ఓలమ్మో)
అడుగు దూరమైనా జన్మ చాలదమ్మ
(ఓలమ్మో)
అందమైన అందమైన చందమామ (చందమామ, చందమామ, చందమామ, చందమామ, చందమామ, చందమామ)



Credits
Writer(s): Srimani, Gopi Sunder
Lyrics powered by www.musixmatch.com

Link