Ninna Leni

నిన్న లేని కంటి చూపులేవొ నన్ను చంపుతున్న ఇవ్వాలనే
నిన్న లేని చిన్ని నవ్వులేవొ నన్ను తాకుతున్న ఈవేలనే
ఏ నిమిషంలొ చుసానొ అప్పుడే మరిచాను నన్నే
ఆ చూపు లో నాతోటె పలుకుతున్న వేల మాటలెన్నో
ఓ దేవతలాంటి అందం తరగతి గదిలో పాఠం చెబుతూ సమయం గడిపేస్తోందే
తానే ఉంటే ఈ జీవితమంత ఓ రోజు లాగ కరిగి పోదా హా హా
హహా. హహా. హహా
నిన్న లేని కంటి చూపులేవొ నన్ను చంపుతున్న ఇవ్వాలనే
నిన్న లేని చిన్న నవ్వులేవొ నన్ను తాకుతున్న ఈవేలనే



Credits
Writer(s): Krishna Madineni, Rajesh Murugesan
Lyrics powered by www.musixmatch.com

Link