Ye Dingiri

ఏ డింగిరి తింగరి సుందరి
అయస్కాంతం చూపిసిరి
ఎందుకే అల్లరి
పడగొట్టవే మీసం నిమిరి
నిద్రెట్టనందే కోసం కదిలి
ఏ పొగరెగె పొయిమీది జున్న
నికరంగా నిన్నే తిననా

పెట్టా కోడి సొగసువె
బుట్ట కింది సరుకువే
చిట్టా కందని మెరుపులా వలవే
పట్టా కత్తి పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసునా చినుకుల దిగావే

డింగిరి కంతిరి సుందరి
అయస్కాంతం చూపిసిరి
ఎందుకే అల్లరి

జెడ పాయల్లో నన్నే తురిమి
సెగ పెట్టినావే వొంట్లో కొలిమి
నా ప్రాణాలే పంపావే పైకి
వడిసెల రాయి తాకి

పెట్టా కోడి సొగసువె
బుట్ట కింది సరుకువే
చిట్టా కందని మెరుపులా వలవే
పట్టా కత్తి పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసునా చినుకుల దిగావే
డింగిరి

ఓణీ అంచయి అలా
నీతో ఉండే కలా
విత్తనమల్లె వడి మొలిచిందే
మనుసుని నిత్యం తెగ తొలిచిందే
వెన్నెల చలువను పెదవిరిచిందే
నువ్విటు వస్తే ఆదమరిచిందే
కందిన గుండె మొక్కజొన్న కండె రంగులు మారిందే
పడకలు నిండే సరసము పాండే రాతిరి ఎపుడందే

పెట్టా కోడి సొగసువె
బుట్ట కింది సరుకువే
చిట్టా కందని మెరుపులా వలవే
పట్టా కత్తి పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసునా చినుకుల దిగావే

ఏ డింగిరి (డింగిరి, డింగిరి)
ఏ డింగిరి (డింగిరి, డింగిరి)
ఏ డింగిరి (డింగిరి, డింగిరి)
ఏ డింగిరి (డింగిరి, డింగిరి)



Credits
Writer(s): Santhosh Narayanan Cetlur Rajagopalan, Ramjogaya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link