Hello Hello Premalekha (From "Gangmaster")

Hello, hello ప్రేమలేఖ
Phone-u చేశా రాయలేక
'L O V E' love
Tell me అది how?
Line ఏసినా love
'L' board ఇది now
చెలి phone ఇది మారెను పోను పోను
ఓ ప్రేమ tune-uగా, హొయ్

Hello, hello ప్రేమలేఖ
Phone చేశా రాయలేక

అందె నాకు లేఖ చందమామ కేక
నన్నింక కవ్వించకా
తోటలోని రోజా తోటమాలి పూజ
వేళాయి వేధించక
ఈ దూరమే మధురం నీ phone-u ఆదరం
సన్నాయి ముద్దుల్లో అమ్మాయి ప్రేమల్లో
అందాల వాణి విన్నాను ఈ వేళా

Hello, hello ప్రేమలేఖ
Phone-u చేశా రాయలేక
'L O V E' love
Tell me అది how?
Line ఏసినా love
'L' board ఇది now
చెలి phone ఇది మారెను పోను పోను
ఓ ప్రేమ tune-uగా, హొయ్

Hello, hello ప్రేమలేఖ
Phone-u చేశా రాయలేక

అర్ధరాత్రి దాకా నేను ఆగ లేక
కొట్టాను love గంటలే
తెల్లవారే దాకా తేనే విందు లేకా
కోరాను నీ జంటనే
రాసాను love letter-ey
అందాల addressకి
చిన్నారి సిగ్గుల్లో శృంగార తెలుగుల్లో
ఆకాశవాణి చెప్పింది శుభవార్త

Hello, hello ప్రేమలేఖ
Phone-u చేశా రాయలేక
'L O V E' love
Tell me అది how?
Line ఏసినా love
'L' board ఇది now
చెలి phone ఇది మారెను పోను పోను
ఓ ప్రేమ tune-uగా, హొయ్

Hello, hello ప్రేమలేఖ
Phone-u చేశా రాయలేక
'L O V E' love
Tell me అది how?
Line ఏసినా love
'L' board ఇది now
చెలి phone ఇది మారెను పోను పోను
ఓ ప్రేమ tune-uగా, హొయ్

Hello, hello ప్రేమలేఖ
Phone-u చేశా రాయలేక



Credits
Writer(s): A R Rahman, Venturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link