Urvashi Urvashi

(मरहबा
मरहबा, मरहबा
मरहबा, मरहबा)

ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ

పూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా pharmacy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
పూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా pharmacy
గెలుపుకీ సూత్రమె take it easy policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ

ఓ చెలీ తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు
అందులోన ఒకటో రెండో పలుకు నాతో అది చాలు
(గెలుపుకీ సూత్రమె take it easy policy
నింగిలోన మెరుపులా యవ్వనం ఒక fantasy)

చిత్రలహరిలో current-u పోతే
(Take it easy policy)
బాగ చదివి failఅయిపోతే
(Take it easy policy)
తిండి దండగని నాన్న అంటే
(Take it easy policy)
బట్టతలతో తిరుపతి వెళితే
(Take it easy policy)
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ

ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో
(గెలుపుకీ సూత్రమె take it easy policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy)

చుపుతో ప్రేమే పలకదులే
కళ్లతో శీలం చెడిపోదే
మాంసం తిన్నని పిల్లుందా
పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే వుంది సీతకు విగ్రహమే లేదే
Scotch కొట్టి కూడా పడలేదంటే
(Take it easy policy)
పక్కసీటులో అవ్వే వుంటే
(Take it easy policy)
Sunday రోజు పండగ వస్తే
(Take it easy policy)
నచ్చిన చిన్నది అన్నా అంటే
(Take it easy policy)

ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
పూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా pharmacy
గెలుపుకీ సూత్రమె take it easy policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy

పగలు చుడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్చయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం
Figureల సందడి లేకుండా classకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం



Credits
Writer(s): P.k. Mishra, A.r. Rahman
Lyrics powered by www.musixmatch.com

Link