Aa Ante (From "Aarya")

హేయ్
'అ'
'ఆ'
'ఇ'
'ఈ'
'ఉ'
'ఊ'
'ఎ'
'ఏ'

'అ' అంటే అమలాపురం
'ఆ' అంటే ఆహపురం
'ఇ' అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

హేయ్ 'అ' అంటే అమలాపురం
'ఆ' అంటే ఆహపురం
'ఇ' అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
'ఉ' అంటే ఉంగపురం
'ఊ' అంటే ఊగె జనం
'ఎ' అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యానాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున
హే ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

హేయ్, 'అ' అంటే అమలాపురం
'ఆ' అంటే ఆహపురం
'ఇ' అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

(అ ఆ ఇ ఈ
ఉ ఊ ఎ ఏ
అ ఆ ఇ ఈ
ఉ ఊ ఎ ఏ)

హేయ్ గాజువాక (వాక)
చేరినాక (నాక)
మోజు పడ్డ కుర్ర మూక
నన్ను అడ్డకాగి చంపినారురో
ఊరలేని
చీరకట్టు
జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపిలోకి దింపకుంటరా
రాజనిమ్మపండులప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్ల వాడలో చీరంచు తాకి చూడరో

'అ' అంటే
'అ' అంటే అమలాపురం
'ఆ' అంటే ఆహపురం
'ఇ' అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

(ఏయ్ కొంచం beat-u మార్చండిరా బాబు)

(ఇరగదీసిండు)

అల్లువారి
పిల్లగాడ
అల్లుకోర సందెకాడ సొంత మేనమామ వాటం అందుకో
రేనిగుంట
రాణి వంట
బిట్రగుంట దేవివంట
నువ్వు signal ఇచ్చి rail-uనాపుకో
హెయ్ ఒంటిలోన scent-u పుట్టెరో ఎన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అంబోరం బాజిపేటలో

'అ' అంటే
'అ' అంటే
'అ' అంటే అమలాపురం
'ఆ' అంటే ఆహపురం
'ఇ' అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
'ఉ' అంటే ఉంగపురం
'ఊ' అంటే ఊగె జనం
'ఎ' అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యానాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున
హే ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో (ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో)
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయ్యాలి దేవుడో (ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో)
గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

ఈల వేసి లాగుతారు ఆంధ్ర జనం



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Vidyasagar
Lyrics powered by www.musixmatch.com

Link