Alli Billi Koona

లెవా లేడు లేసి కుసో
Last bench మొద్దు మొహం
Tiffin box సర్ది చూడు
Iron చేయి uniform

Maths class kneel down
Bench మీద ఎక్కి చూడు
Late night polish చెయ్యి
కుళ్ళు socks wash చెయ్యి

Daily late get out
Night down wicket
Homework-u escape
Daily ఇదే torture అండి
చిచిలికి బికిలికి
బెంబేలేక్కి బిలాబీ

హే అల్లిబిల్లి కూన
నీవైపుకి రానా
చిట్టి pony tail కూన
చెంప గిల్లి పోనా

Extraలు చానా చానా
చేస్తున్నవోయ్ నైనా
వచ్చి inky pinky వంక
చెప్పితే లొంగుతానా
Baby mummy నేనేగా
Baby daddy నేనేగా
నాలో ఊపిరి నువ్వేగా
నాలో హృదయం నువ్వేగా

అయ్యో అంటాడు
అమ్మమ్మో కరుస్తాడు
Bed మీద సుస్సు పోస్తాడే
మట్టి మట్టి చేస్తాడు
ఏగి లేగి లాగుతాడు
ఎట్టా ఎట్టా తట్టుకోవాలె

My dear సీమై change రా
మారుతుంది నా range రా

Okay లా, love you లా
చిన్ని చిన్ని దెబ్బలన్ని తెలుసుకో ఇలా

Yummy yummy food అంటే
Jammy Jammy bread తెచ్చి
కంచం నిండా కుక్కుటాడే
Eight - o clock నిద్ర లేచి
Late-uగా నే schoolకు తెచ్చి
Misses చేత తిట్టిస్తుంటాడే
Daddy నువ్వు super-u లే
వంటలో flopper-u లే
అమ్మని అబ్బని నువ్వు నా జింగిరాల జంగిరి లే



Credits
Writer(s): G V Prakash Kumar, Ananta Sriram
Lyrics powered by www.musixmatch.com

Link