Bhetaludu Theme

ప్రళయం నడిచే కింకరుడీడు
గగనం పలికే అసురుడు
క్రూరుడు వీడు రాయాక్షసుడు
భూతల నాధుడు బేతాళుడు

ప్రళయం నడిచే కింకరుడీడు
గగనం పలికే అసురుడు
క్రూరుడు వీడు రాయాక్షసుడు
భూతల నాధుడు బేతాళుడు

బలై మండే సూర్యుడు
ధగా పడ్డ దానవుడు
బలం తగ్గేటి గురుడు వరుడు బేతాళుడు



Credits
Writer(s): Vijay Antony, Bhashyasree
Lyrics powered by www.musixmatch.com

Link