Aalanaga Palanaga

ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా

నీ చిరునవ్వే. తోడై ఉంటే. నే గెలిచేను లోకాలన్నీ
ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ చిరునవ్వే. తోడై ఉంటే. నే గెలిచేను లోకాలన్నీ
అరఘడియైనా నీ ఎడబాటు. వెన్నెల కూడా చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా

మోమున మెరిసే. కుంకుమ తిలకం.
నింగిని వెలిగే. జాబిలి కిరణం.
ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మోమున మెరిసే. కుంకుమ తిలకం.
నింగిని వెలిగే. జాబిలి కిరణం.
నేనంటే నీ మంగళ సూత్రం. నువ్వంటే నా ఆరో ప్రాణం
లాలించు ఇల్లాలిగా. దేవీ. పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా
ఆహా... హా... హా..., ఊ... ఊ...



Credits
Writer(s): Sathyam, Gopi
Lyrics powered by www.musixmatch.com

Link