Nindu Aakashamantha Manasu (Female Version)

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే
చినరాయుడు నీవే

ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా



Credits
Writer(s): Ilayaraja, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link