Thathiginathom

తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా వంపే వయ్యారం
వినవే అనులమిన్న తగువే వద్దని అన్న
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్లా
జగడం ఎందుకే మల్లా
రాజీ ఉండాలే పిల్లో
హరిలో హరి సరికి సరి
వినవే మరీ తతొం దితొం
తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా వంపే వయ్యారం

కమ్మంగా కౌగిట్లో కవ్వించెయ్నా
కసిగా ఉయ్యాలో జంపాలో ఊగించెయ్నా
ఒళ్లోని వైకుంఠం చూపించెయ్నా
అదిరే అందాలే అచ్చంగా అందించెయ్నా
రంభా ఊర్వశులే నా సరి రారురా
రతి నా చెలికత్తె ఇటు రారో
ఇక చాలు చాలు ఆగడాలు అమ్మాయో ఓ ఓ ఓ
నే వేగలేను రాలుగాయి గుమ్మాయో ఓ ఓ ఓ
హరిలో హరి సరికి సరి
పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

చూశా నీ యవ్వారం వన్నెలాడి
నిన్ను గోదాట్లో తొక్కేస్తా గిన్నెకోడి
సాలించే గప్పాలు కుర్ర కేడి
మనతో పందేలు వేశావో చిక్కే బాడి
భరతం పడతాను పదవే పోకిరి
దుమ్ము దులిపేస్తా గయ్యాలి
అరె ఆపు ఆపు తందనాలు
చామంతి హొ హొ హో
నే చూడలేనే కొట్టుకుంటే
పూబంతి ఓ ఓ ఓ
హరిలో హరి సరికి సరి
పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
హోయ్ వినవే అనులమిన్న
తగువే వద్దని అన్న
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్లా
జగడం ఎందుకే మల్లా
రాజీ ఉండాలే పిల్లో
హరిలో హరి సరికి సరి
వినవే మరీ తతొం దితొం



Credits
Writer(s): Raj-koti, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link