Amma Kanna Viluvainadi

అమ్మ కన్న విలువైనది ఏది లేదన్నా
అమ్మ అని అన్నచాలు పుడమి పులకరించునన్నా
అమ్మ కన్న విలువైనది ఏది లేదన్నా
అమ్మ అని అన్నచాలు పుడమి పులకరించునన్నా
అమ్మ అని అన్నచాలు పుడమి పులకరించునన్నా
అమ్మ అన్నపదం సుస్వరాల వేదం
అమ్మ అన్నపదం సదా ప్రణవనాదం
అమ్మ అన్నపదం సుస్వరాల వేదం
అమ్మ అన్నపదం సదా ప్రణవనాదం
అమ్మ అన్నపదం సృష్టికి మూలాధారం
అమ్మ అన్నపదం సమసృష్టికి కొలమానం
అమ్మ కన్న విలువైనది ఏది లేదన్నా
అమ్మ అని అన్నచాలు పుడమి పులకరించునన్నా

అమ్మ ప్రేమ అనంతం అది అందరి సొంతం
అమ్మ ప్రేమ అద్భుతం అది కమ్మని అనుభవం
అమ్మ ప్రేమ అనంతం అది అందరి సొంతం
అమ్మ ప్రేమ అద్భుతం అది కమ్మని అనుభవం
అమ్మ ప్రేమ శాశ్వతం అదియే మహి మాన్వితం
అమ్మ ప్రేమ ఆనందం అది తీయ్యటి మకరందం
అమ్మ కన్న విలువైనది ఏది లేదన్నా
అమ్మ అని అన్నచాలు పుడమి పులకరించునన్నా

అమ్మే మా జీవం అమ్మే మా దైవం
అమ్మే మా ధ్యానం అమ్మే మా ధనం
అమ్మే మా జీవం అమ్మే మా దైవం
అమ్మే మా ధ్యానం అమ్మే మా ధనం
అమ్మే మా ధ్యేయం అమ్మే మా సాయం
అమ్మే మా యోగం అమ్మే మా ధాన్యం
అమ్మ కన్న విలువైనది ఏది లేదన్నా
అమ్మ అని అన్నచాలు పుడమి పులకరించునన్నా



Credits
Writer(s): Geetha Madhuri
Lyrics powered by www.musixmatch.com

Link