Jabilammavo (From "Bunny")

జాబిలమ్మవో
జాజి కొమ్మవో
గాజుబొమ్మవో
ఓ మైనా, I love you
పచ్చబొట్టువో
పుట్టుమచ్చవో
తేనెపట్టువో
I don't know, what to do?

ఇంటిముందు రంగవల్లివో
ఓ చెలీ పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన భక్తి పాటవో
ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహామై ప్రాణమై నిలిచినావుగా

జాబిలమ్మవో
జాజి కొమ్మవో
గాజుబొమ్మవో
ఓ మైనా, I love you

ఓ నీ పెదాలపైన
నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన
ఆ యుగాలు దాటి
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టుమీద ఒట్టు పెట్టనా కాటుకళ్ళే కావలుండనా
గుండెమీద ఒట్టు పెట్టనా పడగలోన గూడు కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా

జాబిలమ్మవో
జాజి కొమ్మవో
గాజుబొమ్మవో
ఓ మైనా, I love you

ఓ నీ మనస్సులోకి
నా మనస్సు చేరి
నీ మనస్సులోకి నా మనస్సు చేరి ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా
నీ వయస్సు తోటి
నా వయస్సు కూడి
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దు పెట్టనా ముడుముళ్ల బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజ్యమివ్వనా

జాబిలమ్మవో
జాజి కొమ్మవో
గాజుబొమ్మవో
ఓ మైనా, I love you



Credits
Writer(s): K S Chandra Bose, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link