Enniyallo

ఎన్ని యల్లో ఒళ్లో పూల జల్లో
మళ్లీ యల్లో తల్లో వాన విల్లో
ఎన్ని యల్లో ఒల్లే చేమ గిల్లో
మళ్లీ యల్లో మంచే తేనె జల్లో
ఒళ్లోకోస్తే వయ్యారలు ఇల్లోకొస్తే సంసారలు పగలే తారలు

ఎన్ని యల్లో ఒళ్లో పూల జల్లో
మళ్లీ యల్లో తల్లో వాన విల్లో
ఎన్ని యల్లో ఒల్లే చేమ గిల్లో
మళ్లీ యల్లో మంచే తేనె జల్లో

నడిసోచ్చే నచ్చే వయస్సులివి చెలి సొగసులివి దొరికాయి దొరగా
కలిసోచ్చే పిచ్చి మనసులివి కసి వరసులివి కలిసాయి కమ్మగా
మెగుడికి నచ్చు కన్నె మొగ్గలే విచ్చు
తలగడ మంత్రం తాళికట్టాక చదవచ్చు
ప్రేమించుకుంటే వేలపాల లేనెలేవులే లేనెలేవులే
ఎన్ని యల్లో ఒల్లే చేమ గిల్లో

మళ్లీ యల్లో మంచే తేనె జల్లో
ఎన్ని యల్లో ఒళ్లో పూల జల్లో

మళ్లీ యల్లో తల్లో వాన విల్లో

చిటికేసి వాసే కన్నులు ఇవి ప్రియ కలలు ఇవి నడిరేయే నవ్వగా
తడి చేసే తేనె పెదవులివి రస పదవులివి తుడిచేస్తా ముద్దుగా
పలకని మాట పదహారు వన్నెల పాట
పరువపు బాట కులుకుల కులాస తోట
పెళ్ళాడుకుంటే లైలా మజ్ను గాదెలేదులే గాదెలేదులే
ఎన్ని యల్లో ఒళ్లో పూల జల్లో
మళ్లీ యల్లో తల్లో వాన విల్లో
ఎన్ని యల్లో ఒల్లే చేమ గిల్లో
మళ్లీ యల్లో మంచే తేనె జల్లో
ఒళ్లోకోస్తే వయ్యారలు ఇల్లోకొస్తే సంసారలు పగలే తారలు



Credits
Writer(s): Koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link