Kadhiley Korikavo

హే హే హే హే హే హా హా హా హా హా
కదిలే కోరికవో.
హా
కథలో నాయికవో.
అహా
కవితా కన్యకవో.
ఆహా
భువిలో తారకవో.
ఆహా
ఓ ప్రియా. ఓ ప్రియా. నీకిదే స్వాగతం
ల ల లలల.
హ హ హ
వలచే గోపికని.
హా
కొలిచే రాధికని.
ఒహో
మనసే కానుకని.
ఆహా
మురిసే బాలికని.
ఓహో
ఓ ప్రియా. ఓ ప్రియా. నీకిదే స్వాగతం

జాజిమల్లి వానజల్లులోనా. జలకాలాడే జాణ సింగారాలే నావిగా ...
లా ల లా
సందె గాలి తావి చిందులోనా. అందాలన్ని ముద్దమందారాలై నావిగా ...
హా హా హా
ఏ వంక లేని వంక జాబిల్లి నా వంక రావే నడిచే రంగవల్లి
అందుకో కమ్మని ఆమని ప్రేమని
కదిలే కోరికవో.
హా
కథలో నాయికవో.
అహా
కవితా కన్యకవో.
ఆహా
భువిలో తారకవో.
ఆహా
ఓ ప్రియా. ఓ ప్రియా. నీకిదే స్వాగతం

కోనసీమ కొత్త కోక గట్టి. గోదారమ్మ పొంగే కొంగు చుట్టి. లీలగా ...
హా హా హా
కోయిలమ్మ ఇంటి కున్నలమ్మ గొంతు దాటి కొత్త పాట పాడి తియ్యగా ...
లా ల లా
నీవంకే వాలే నింక రాచిలక చిలకమ్మ కోరే గూడె గోరింక
పంచుకో గూడుని గువ్వని గుండెని...
వలచే గోపికని.
హా
కొలిచే రాధికని.
అహా
మనసే కానుకని.
ఏహే
మురిసే బాలికని.
ఓహో
ఓ ప్రియా. ఓ ప్రియా

నీకిదే.
లలలా.
స్వాగతం



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Naidu P Ramesh
Lyrics powered by www.musixmatch.com

Link