Sai Divya

సాయి అంటూనే మనకు
గుర్తుకొచ్చేది ఊదీ
ద్వారకాయిలో బాబా తను
వెలిగించిన ధునిలో
భక్తుల పాప కర్మలనే
కట్టెలను పెట్టి
ధ్యానమనే అగ్నితో కాల్చగా వచ్చిన
వర ప్రసాదమే ఈ ఊదీ
ఆ జ్ఞాన ఫలంతో తీరని కష్టాలు
తొలగని వ్యాదులు లేనే లేవు
ఊదీగా భావించి మనం
మట్టిని దరించినా
అది ఊదీగా మారుతుంది
అది సాయి తన ప్రియ
భక్తులకిచ్చిన అద్భుత వరం

సాయి దివ్య ఊదీ
తీర్చు సర్వ వ్యాధి
శిరిడీ ధునిలో నెలవుండు ఊదీ
సాయీశునుకే సమమైన ఊదీ
మాకే పొంగు పసిడి

సాయి దివ్య ఊదీ
తీర్చు సర్వ వ్యాధి

నానా సాహెబు ప్రియ పుత్రిక
ప్రసవము గండమై విలపించగా
నానా సాహెబు ప్రియ పుత్రిక
ప్రసవము గండమై విలపించగా
మహిమగ సాయే ఊదీ పంపా
ఆమెకు అపుడే అది తాగింప
ప్రాణము నిలిచెను కాదా

సాయి దివ్య ఊదీ
తీర్చు సర్వ వ్యాధి

మాలే గ్రామపు ఓ భక్తుడు
ఊదీ పూతగ పూశాడుగా
మాలే గ్రామపు ఓ భక్తుడు
ఊదీ పూతగ పూశాడుగా
ఏ వైద్యముకు లొంగని వ్యాధి
రాచ కురుపే మానిపోయే
ఊహే మహిమిది కాదా

సాయి దివ్య ఊదీ
తీర్చు సర్వ వ్యాధి

హరిభావు బన్సే అను భక్తుడు
కలరాకు మందుగ ఊదీనివ్వ
హరిభావు బన్సే అను భక్తుడు
కలరాకు మందుగ ఊదీనివ్వ
ఆ గ్రామమునే ఊపిన కలరా
ఆ ఊదీతో మాయమాయే
ఊదీనెన్నగ తరమే

సాయి దివ్య ఊదీ
తీర్చు సర్వ వ్యాధి

శిరిడీ ధునిలో నెలవుండు ఊదీ
సాయీశునుకే సమమైన ఊదీ
మాకే పొంగు పసిడి
సాయి దివ్య ఊదీ
తీర్చు సర్వ వ్యాధి



Credits
Writer(s): Rani Pulandevi, U. Mallikarjuna Sharma
Lyrics powered by www.musixmatch.com

Link