Thiyya Thiyyani (From "Pittagoda")

తియ్య తియ్యనీ కధలాంటిది
ఏమైనదో చేదైనది
కలిసుండే కలలన్నీ విడిపోయెనా
ప్రాణంగా ఉండే బంధం చిరునవ్వే చిందే అందం
చిరుగాలి లాగ చెరిగిందిలా
ఇది ఏం విధీ, ఏ మలుపిది
నిజమా ఇది వ్యధ లాంటిది

నిన్న లేని దూరాలే
నేడెంత పెరిగాయో
వెలలేని మౌనాలే
పసివాల్ల హృదయాల్లో
సరదాల వీధుల్లో
శోకాలు నిండేనో
పిట్టగోడ కన్నుల్లో
కన్నీరు ఒలికేనో
ఎవరు తప్పు ఎవరు నిప్పు తేల్చలేనిదీ
ఇది ఏం విధీ, వ్యధ లాంటిది

తియ్య తియ్యనీ కధలాంటిది
ఏమైనదో చేదైనది
కలిసుండే కలలన్నీ విడిపోయెనా
ప్రాణంగా ఉండే బంధం చిరునవ్వే చిందే అందం
చిరుగాలి లాగ చెరిగిందిలా
ఇది ఏం విధీ, ఏ మలుపిది
నిజమా ఇది వ్యధ లాంటిది



Credits
Writer(s): Pranam Kamlakhar, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link