Kali Kali Kalikaalam

కలి కలి కలి కలి కాలం... కలి కాలం...
విధి ఆడిన చెలగాటం ఈ కాలం...
ఇంతలో... ఓ... జీవితం... చేసేనా ఏ కాకి లాగా...
కళ్ళు విప్పి చూడనీ... బండ రాతి సామికి...
మూడు కన్నులెందుకో... గుండె లేని వానికి...
కళ్ళు విప్పి చూడనీ... బండ రాతి సామికి...
మూడు కన్నులెందుకో... గుండె లేని వానికి...
కలి కలి కలి కలి కాలం... కలి కాలం...
విధి ఆడిన చెలగాటం ఈ కాలం...

నీ పై నిందకి... చేయని తప్పుకీ... జాలే చూపదే... ఈ లోకం...
చిలే గుండెలో... చీకటి దారిలో... ఆపే దెవ్వరో. ఈ శోకం...
నీ ఇల్లు... ఇక నీ వాళ్ళు...
నీ నుంచే... వేరైనా...
నీ వీడే... నడిపే తోడై...
నీ వెంటే సాగేనా...

కళ్ళు విప్పి చూడనీ... బండ రాతి సామికి.
మూడు కన్నులెందుకో... గుండె లేని వానికి...
కళ్ళు విప్పి చూడనీ... బండ రాతి సామికి.
మూడు కన్నులెందుకో... గుండె లేని వానికి...
కలి కలి కలి కలి కాలం... కలి కాలం...
విధి ఆడిన చెలగాటం ఈ కాలం...

గాయం చేసిన... గారడి చూపినా...
నవ్విస్తుందిగా... ఈ కాలం...
ఆసే శ్వాసగా... ఆగని వేకువకి... చెయందించగా... ఈ కాలం...
ఆనందం... పెన వేసేనా...
నీ ఎదనే ... ఈ వేళా...
ఈ బ్రతుకే... చిగురించేనా...
నీ రాతే... మారేలా...

ఆశలన్నీ సంద్రమై... వెల్లువైన తీరుగా... గుండెలోని సంబరం... తుళ్ళుతుంది నిండుగా...

చీకటింక మాయమై... వెన్నెలంతా చిందగా... చిందులేసే ఈ క్షణం... కళ్ళముందు పండగ...

కలి కలి కలి కలి కాలం... కలి కాలం...
ఈ చెలిమిని పంచినదే కల కాలం...
ఈ కథే... ఆగినా... ఆగునా... కదిలేటి కాలం...



Credits
Writer(s): Vanamali, Rabindra Prasad Pattnaik
Lyrics powered by www.musixmatch.com

Link