Vanochhenante (From "Tagore")

వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది
వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది
డం డం డిగా డిగా
ఎదలో ఏదో సెగ
రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా
కస్సుమందోయ్ కనకాంబరం
ఘోల్లుమందోయ్ చీనాంబరం
కస్సుమందోయ్ కనకాంబరం
ఘోల్లుమందోయ్ చీనాంబరం

వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది
వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది

నువ్వు ready ready నేను ready ready
చెలియా పడి పడి
చేద్దాం హడావిడి
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాంబరం హే
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాంబరం

హయ్య హయ్య హయ్యాహోరే
హయ్య హయ్య హయ్యాహోరే
హయ్య హయ్య హయ్యాహోరే
హయ్య హయ్య హయ్యాహోరే

మెరుపొచ్చినా మైమరుపోచ్చినా
దుప్పట్లో దూరమంటాడే
వానొచ్చినా నెరజానోచ్చినా
అంతటితో ఆగదంటారే
కౌగిళ్ళలో కసి కౌగిళ్లలో
ముచ్చట్లు కూడదంటావే
ఊరించినా తను ఉప్పొంగినా
కుంపట్లు ఆరావంటారే
ముందుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా
ముందుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా

వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది
వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది

శోధించనా పరిశోధించనా
ఒంపుల్ని హరిచందనా
చేయించనా గురు చేయించనా
పరువాల పారాయణా
సాగించనా కొన సాగించనా
మృదువైన మదనార్చనా
చేసేయనా ప్రియ చేసేయనా
సందిట్లో ఆత్మార్పణ
రావే రావే మోనాలిసా
రెచ్చినాదే ఏదో నిషా హే
రావే రావే మోనాలిసా
రేచ్చినాదే ఏదో నిషా

వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది
వానోచ్చెనంటే వరదోస్తది
వయసోచ్చెనంటే వలపోస్తది
డం డం డిగా డిగా
ఎదలో ఏదో సెగా
రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాంబరం హే
కస్సుమందోయ్ కనకాంబరం
ఘోల్లుమందోయ్ చీనాంబరం



Credits
Writer(s): Bhuvana Chandra, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link