Sundari (From "Khaidi No 150")

సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

సోకే కుక్కి నాదిరో నాజూకే మెక్కినాదిరో
దీన్నే చెక్కినోడికి world bank నుంచి blank cheque ఇవ్వరో
కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో
Likeయే కొట్టినానురో
Love బండి తీసి track మీద పెట్టినానురో

సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో

మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

Chocolate చూపి పిల్లవాడిని
Cuteగా ఊరించినట్టుగా
Magnet లాంటి ఒంపు సొంపుని
చూపి నన్ను చంపేరో ఊపి ఊపిరిరాపెరో

Tubelight వేసి dull night ని
Fullగా bright చేసినట్టుగా
Moonlight లాంటి కంటి చూపుతో
నా heart light వేసేరో మనసు weight పెంచేరో
తీసేయ్ romance gateని ఇక తోసెయ్ ఆ సిగ్గు seatని

రాసేయ్ నీ copyrightని నా పేరు మీద fix అని నువ్వు నేను mix అని
సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

Keeper లేని time చూసి
Football goal కొట్టినట్టుగా
Control లేని time చూసి
Hip నాకు చూపేరో hipnotize చేసేరో

Rifleని load చేసి
Targetనే కాల్చినట్టుగా
lipstick తో red తీసి
Love symbol ఏసెరో బాణమేసి గుచ్చెరో
రావే నా left sideకి నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ night flightకి ఓ honeymoon spotకి ఊటీ లాంటి చోటుకి
సన్న జాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో
సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి



Credits
Writer(s): G. Devi Sri Prasad, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link