Ratthaalu (From "Khaidi No 150")

The boss is back get ready
For deadly dance get ready

హోయ్ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
నీ ఒంపు సొంపు అందం చందం అన్నీ నా చూట్టాలు
చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు
Mass dance చేసేద్దాం రావే రావే రత్తాలు
నా romance చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు

Boss is back get ready

నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే magnetలు నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు.
నువ్వు పక్కనుంటే kickయే వేరు వధ్ధులే జరధాలు
ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు
Mass dance చేసేద్దాం రావే రావే రత్తాలు
నా romance చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు

Boss. చూపీ నీ grace.

ఏ my dear boss నువ్వు mass plus class
నీ style చూస్తే సింహమైన నీతో దిగదా selfieలు
Miss universe లాంటి నీ features
చూస్తూ ఉంటే రెచ్చ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు
నీ walk చూస్తే ఓరయ్యో l lose my control.
నీ heat ఉంటే చాలమ్మో ఇక ఎందుకు పెట్రోలు
నాకు నువ్వు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు
Mass dance చేసేద్దాం రావే రావే రత్తాలు
నా romance చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
(రత్తాలు...)
రత్తాలు
Boss is back get ready



Credits
Writer(s): G. Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link