Maimarupaa (From "Cheliyaa")

మైమరుపా మెరుపా మెరుపా

మైమరుపా మెరుపా మెరుపా

మైమరుపా మైమరుపా

మైమరుపా మైమరుపా ఆ ఆ ఆ

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా
ఈ మంచు ఆమనిలో కుహుహూ అనవా

మైమరుపా మెరుపా నిన్నిలా నదడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు ఏతోవంటు తననే అడుగు
తరిమే చొరవా ఏమంటుందొ కొండా కోనంలొ ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో ఇది కల కాదులే నేలా నీకూ
మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే చలిలో పడదా
అల్లరిగ నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా
సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా

సాహిత్యం: సిరివెన్నెల



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetha Rama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link