Prema Kanna

సాసనిసరిసనిస
సాసనిసరిసనిస
గగమ రీరిసా నిసా

(సపనిసా గరిగా రిసరిస నిపనిప
సపనిసా గరిగా రిసరిస నిపనిప
గగమ రిరినిస
మప గగమ రిరినిస)

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
This is my love
This is my love
ఇదో కథలే, ఇదో జతలే

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
ప్రియా కానివ్వు సగం

కలవరమొక వరమనుకో కలలను కంటు
ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటు
నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది
అప్పుడే కదా ప్రేమా చప్పుడైనది
వలపే సోకని నాడు ఎడారే గుండె చూడు
ముళ్ళని చూడకు నేడు గులాబి పూలకు
This is my love
This is my love
ఇదే కథలే ఇలా మొదలే

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

నిదురెరగని తనువులతో నిలువని పరుగు
మగువుల తడి పెదవులతో పిలువని పిలుపు
మడుటెండలా తాకే పండు వెన్నెల
కొండ వాగులా మారే ఎండమావిలా
కనులే మూయను నేను జపిస్తూ ప్రేమ రూపం
కవితే రాయను నేను లిఖిస్తా నీ స్వరూపం
This is my love
This is my love
ప్రతి యదలో ఇదో కథలే

ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం
యదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగా
అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా
This is my love
This is my love
ఇదో కథలే, ఇదో జతలే



Credits
Writer(s): Veturi, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link