O Ranga Sriranga

సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, సుజాత మోహన్

ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ... ఓ...
కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ.ఓ.
వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో
ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా

ఓ.ఓ.ఓ.ఓ.ఓ...
ఓ.ఓ.ఓ.ఓ.ఓ...

ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా

చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్.
కస్సుమన్న ఆవేశం కొంగుపట్టగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్.
వయసా ఉండవే రెడీ రెడీగా
సొగసా సోలిపో మాజా మాజాగా
కానీ కవ్వింపు అదే విధంగా
పొంగే పరువాల మతే చెడంగా
తరించని తలో రకంగా
ముద్దాడుకునే వయస్సుకి అదేసుఖంగా

ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా

ముక్కుపుడక వెలుతురులో మోజు వెచ్చగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్.
సిగ్గుపడిన కన్నెతనం అడ్డుచెప్పగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్.
చెవిలో చెప్పనా వినే విధంగా
ఒడిలో చేరితే హడా విడిగా
రావే చిన్నారి ఖుషి ఖుషీగా
నీలో దాగుంటా భలే భలేగా
వరించుకో ప్రియా ప్రియంగా
నీ కౌగిలిలో సుఖించని సుఖీభవంగా...

ఓ రంగా శ్రీ రంగా ఏరువాక సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ... ఓ...
కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ.ఓ.
వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో
ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా

ఓ.ఓ.ఓ.ఓ.ఓ... ఓ...
ఓ.ఓ.ఓ.ఓ.ఓ... ఓ...



Credits
Writer(s): Ilaiyaraaja, Vaalee
Lyrics powered by www.musixmatch.com

Link